Saturday, January 18, 2025

ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్

ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రెస్ మీట్

స్థలం ఒంటిమిట్ట

తేజ రిపోర్టర్: దాసరి శేఖర్

కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండలపరిధిలోని రాచ గు డి పల్లి లో

మర్డర్ కేసు గురించి మండల కేంద్రమైన ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ప్రెస్ మీట్

వాయిస్ ఓవర్:

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచగు డి పల్లిలో ఒక మర్డర్ కేస్ గురించి సమాచారం

రాగా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు

మరియు ఎస్సై మధుసూదన్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మీడియాతో వారు మాట్లాడుతూ

సదరు ముద్దాయి తన భార్య కృష్ణవేణి నిద్రించుచున్న సమయంలో రోకలి బండతో తలమీద బలంగా కొట్టడం జరిగింది.కారణం

కేవలం ముద్దాయి తన అన్న అందే
సుబ్బరాయుడు మరియు ముద్దాయి భార్య

కృష్ణవేణికి అక్రమ సంబంధం ఉందని అనుమానంతో

ఆమెను అర్ధరాత్రి వేళ రోకలి బండతో కొట్టడం జరిగింది.వెంటనే ఆమెను కడప రిమ్స్ కు

తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రమాదేవి హాస్పిటల్కు తరలించడం జరిగింది.

తర్వాత ఆమె 30.12. 2023 తేదీన చనిపోయింది.ఈరోజు ముద్దాయిని పట్టుకున్నాము.కుడమలూరు


బ్యాక్ వాటర్ లో దొరికిన డెడ్ బాడీ: 29. 12.2023 వ తేదీన కుడుములూరు బ్యాక్ వాటర్ నందు ఒక డెడ్ బాడీ గుర్తించడం జరిగింది.

ఈ బాడీని ఒక గోని సంచులు కట్టి గోని సంచులు రాళ్లను వేసి మూట కట్టి కుడములూరు బ్యాక్ వాటర్ లో వేయడం జరిగింది.

బాడీని గుర్తించడానికి ఆధారాలు ఏమీ కనిపించడం లేదు చేతి మీద /ఇందిరా/ అనే పచ్చబొట్టు

మరియు షర్టు కాలర్ మీద/Yax/ టైలర్ అనే గుర్తులు తప్ప మరి ఏమి కనిపించలేదు దీనిని బట్టి

ఎవరికైనా సమాచారం తెలిసిన యెడల ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు ఫోన్ నెంబర్ 91 211 00 5 81 మరియు

ఒంటిమిట్ట ఎస్సై మధుసూదన్ రావు ఫోన్ నెంబర్ 91 211 00 5 82 నెంబర్లకు సమాచారం అందిస్తారని కోరడమైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular