కడప జిల్లాఒంటిమిట్టకు సమీపంలోని రామతీర్థంలో సాయి పేట చెందిన బల్లి అఖిల్ తేజ తండ్రి పేరు చిట్టిబాబు వయసు 35 సంవత్సరాలు
మృతిని ఒంటిపై గోవింద మాల, పసుపుపచ్చని దస్తులు
రామతీర్థం నుండి శవాన్ని బయటకి వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ సుబ్బరాజు ఎస్సై మధుసూదన్ రావు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు
హత్యా, ఆత్మహత్యానా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు… మరిన్ని వివరాల కోసం రిమ్స్ కు తరలించారు దేవుని కడప నుంచి తిరుమలకు పాదయాత్ర వెళ్తున్నారని బంధువులు ఇలాంటి ఘోరం జరిగిందని లబోదిబోమంటున్న బంధుమిత్రులు
ఒంటిమిట్ట రామతీర్థంలో శవం మై తేలిన సాయి పేట బల్లి అఖిల తేజ
RELATED ARTICLES