
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఒంటిమిట్ట న్యూస్
యాంకర్ వాయిస్
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండలం రాచపల్లి జడ్పీ హైస్కూల్ నందు హెడ్మాస్టర్ రత్నం ఆధ్వర్యంలో 75 గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని గవర్నమెంట్ కార్యాలయ పై జాతీయ జెండా రెపరెపలాడింది
ఎండిఓ ఆఫీస్ ఎమ్మార్వో ఆఫీస్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్. వెలుగు ఆఫీస్. మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఆఫీస్ వ్యవసాయ కార్యాలయం మండలంలోని గ్రామ సచివాలయంలో ఒంటిమిట్ట హై స్కూల్ నందు ప్రాథమిక పాఠశాలలో 75 వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ప్రజా ప్రతినిధలు రాచ పల్లి సర్పంచ్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేశారు
అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం , స్వాతంత్ర్య భారతం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు. అనేక మతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారిన భారత దేశ ప్రతిష్టను, సమున్నత కీర్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ,లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామన్నారు
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు