TEJA NEWS TV :
ఒంటిమిట్ట న్యూస్
రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజవర్గం ఒంటిమిట్ట మండల పంచాయతీ పరిధిలో
రానున్న సంక్రాంతి పండుగ సందర్బంగా జరుగు బండలాగుడు ఆట స్థలాని
పరిశీలించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం నేత గంటా నరహరి గారు
మరియు నిర్వాహకులు,నాయకులు, కార్యకర్తలు……
అనంతరం బండలాగుడు ఆట పోటీలో మొదట గెలిచిన వారికి ఒక లక్ష 100000
రూపాయలు,,రెండవ ప్రైస్ 70,000 వేల రూపాయలు,
మూడవ ప్రైస్ 50,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన
గంటా నరహరి గారు……. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు
కార్యకర్తలు బొబ్బిలి రాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు .
ఒంటిమిట్ట మండలం పంచాయతీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా బండలాగుడు పోటీలకు స్థలం ఏర్పాటు పరిశీలన
RELATED ARTICLES