
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం
ఒంటిమిట్ట మండల పరిధిలోని పట్రపల్లి గ్రామానికి చెందిన రవిశంకర్
కుమార్తె కొటిక నందిని 19 సంవత్సరాలు అనే యువత బుధవారం
అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు మదనపల్లి లోని జ్ఞానాంబిక కళాశాలలో
డిగ్రీ చదువుతుంది కొన్ని రోజులు క్రితం ఇంటికి వచ్చింది బుధవారం
మధ్యాహ్నం రెండు గంటల నుండి కనిపించలేదు పలుచోట్ల విచారించినా
ఫలితం లేక పోవడంతో కొటిక లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు