ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని జనసేన టిడిపి యూత్ భారీగా తరలివచ్చి
స్థానిక హరిత వద్ద స్థానిక రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
ఈ సందర్భంగా పలువురు యూత్ నాయకులు మాట్లాడుతూ మేము రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారి చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అతని వెంట నడవాలని శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం
జరిగిందని వారు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడాలని
కష్టపడిన వారికి తగిన గుర్తింపు కచ్చితంగా ఇస్తామని ఆయన తెలిపారు రానున్న రోజులలో మరింతగా పార్టీ కోసం
కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు యూత్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి ఎదుగుదలకు దోహదపడతామని తెలిపారు
ఈ కార్యక్రమంలో కట్టా నారాయణ కట్టా సుబ్బరాయుడు పలుకూరు భాస్కర్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
పిడుగు సుబ్బారెడ్డి శివారెడ్డి ఎంపీటీసీ నారాయణరెడ్డి కట్టా విశ్వనాధ్ కట్టా రాజేష్ సురేష్ కట్టా రాజేష్ ప్రేమ్ కుమార్
మానేరు శివ బాబు కత్తి పలువురు యూత్ నాయకులు పాల్గొన్నారు
ఒంటిమిట్ట మండలంలో
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన టిడిపి యూత్
RELATED ARTICLES