TEJA NEWS TV :
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతినెల తొమ్మిదో తారీఖు గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే గర్భవతులు ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు డాక్టర్ ఏకాలజిస్ట్ శిరీష మాట్లాడుతూ అల్లిపేట క్షేమంగా ఉండాలంటే గర్భవతులు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం తప్పనిసరి ఈరోజు గర్భవతులు దాదాపు 80 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవాలలి 9. పాయింట్లు ఉంటే కానుపు కు సులభతరం ఉంటుంది ఏడువ నెలల వరకు ప్రతినెలా ఒకసారి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి నాలుగు వారాలకు ఒకసారి బిడ్డ ఎగుదల ఎలా ఉందో తెలుసుకోవాలి గర్భవతులకు సలహాలు సూచనలు తెలియజేశారు ఈరోజు గర్భవతులకు దాతల సహాయంతో అన్నదాన విస్తరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు హాస్పిటల్స్ సిబ్బంది ANM లు ఆశ వర్కర్లు గర్భవతులు పాల్గొన్నారు
ఒంటిమిట్ట : తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే ప్రతినెలా వైద్య పరీక్షలు తప్పనిసరి – డాక్టర్. శిరీష
RELATED ARTICLES