TEJA NEWS TV:
ఒంటిమిట్ట
వైఎస్ఆర్ జిల్లా
రాజంపేట నియోజకవర్గం
ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ, మరియు నరవకాటి పల్లి అరుంధతి వాడ కాలనీలో, కొత్తప ల్లి, గ్రామాల్లో గంటా నరహరి అధ్వర్యంలో గంటా చారిటబుల్ ట్రస్ట్ తరపున మహిళల కు చీరలు పంపిణీ చేశారు, అనంతరం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు,మాజీ సర్పంచ్ ఎస్ నరిసిహులు, యల్లయ్య యాదవ్,అయ్యవారయ్య,రవి శంకర్,గపూర్, నాగేంద్ర, వెంకటేష్,చిన్నప రెడ్డి, సుబ్బారెడ్డి, పలువురు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు
ఒంటిమిట్ట: గంటా నరహరి చారిటబుల్ ఆధ్వర్యంలో చీరల పంపిణి
RELATED ARTICLES