వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టకు సమీపంలో కడప చెన్నై జాతీయ రహదారి నేషనల్ హైవే పక్కన టపాకాయల దుకాణాలకు అనుమతి…
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న టపాకాయల నిర్వాహకులు…
క్యూ పద్ధతిలో కాకుండా, కూరగాయల మార్కెట్ లాగా తలపిస్తున్న దుకాణాలు…
ధరలునియంత్రించడంలో అధికారుల వైపల్యం
అధిక ధరలకు విక్రయిస్తున్న పట్టించుకోని సంబంధిత అధికారులు
హైవే పక్కన ఉన్న టపాసులు దుకాణం లకు పోవాలంటే ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరనిప్రశ్నిస్తున్న మండల ప్రజలు
ఒంటిమిట్టలో అధిక ధరలకు టపాసులు అమ్మకాలు
ఇప్పటికైనా ప్రమాదాలు జరగకుండా కొనుగోలు దారులు క్యూ పద్ధతిని పాటించి విక్రయించుకోవాలన్న గ్రామ ప్రజలు… ప్రమాదాలు జరగకుండా పోలీస్ వారు టపాసులకు పోయే దారిలో ప్రమాదాలు జరగకుండా బాకె ట్లు పెట్టాలని ప్రజలు విమర్శిస్తున్నారు
ఒంటిమిట్టలో టపాసులు అధిక ధరలు కు అమ్మకాలు – ధరలు నియంత్రించడంలో అధికారుల వైఫల్యం
RELATED ARTICLES