TEJA NEWS TV: ఒంటిమిట్ట భూమి కొనింది గోరంత ఆక్రమించింది కొండంత
ఒంటిమిట్టలో చెరువు అలుగు వద్ద
సర్వేనెంబర్:1521 లో ఆక్రమణల పర్వం
తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏదేక్షంగా అక్రమ కట్టడాలకు సిద్ధం
నామమాత్రంగా ఏర్పాటుచేసిన ఇది ప్రభుత్వ స్థలం అనే సూచిక బోర్డులు
ప్రభుత్వ స్థలంలోప్రభుత్వ సూచిక బోర్డు వద్దనే భారీగా కంకర ఇసుక డంపింగ్
తెలిసిన చూసి చూడనట్టు ఉంటున్న రెవెన్యూ అధికారులు
వంక నీరు పోయేందుకు అడ్డంగా ఇష్టానుసారంగా పైపులు ఏర్పాటు
వర్షాలు అధికమై అలుగు వంక పొల్లితే నీరు గ్రామంలోకి చొరబడే ప్రమాదం
అక్రమణాలను ఆపాల్సిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తూ ఉండడంపై రైతుల ఆందోళన
2001 అక్టోబర్ 16 భారీ వర్షాల కారణంగా గ్రామంలోకి చొరబడ్డ ఒంటిమిట్ట చెరువు నీరు
అప్పట్లో భారీ ఆస్తి నష్టం భూములు కోతకు గురి అయ్యి రోడ్లు దెబ్బతిన్నట్లు రైతులు తెలుపుతున్నారు
సంబంధిత అధికారులు స్పందించి చెరువు అలుగు ప్రాంతంలో ఆక్రమణలను ఆపకపోతే మరోసారి రైతుల భూములు కోతకు గురి కాక తప్పదని అధికారులు గుర్తించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.


