మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామం లో ఈ విషాదం నెలకొంది గ్రామానికి చెందిన లావణ్య అనే వివాహి గత ఆరు నెలల క్రితం బావిలో పడి అనుమానస్పదం మృతి చెందింది అయితే ఆమె మృతికి అత్త భర్త కారణమంటూ అందుల ఫిర్యాదు చేయడంతో అత్త తలారి పోచమ్మ తో పాటు కుమారుడు పై కేసు నమోదు అయింది ఈ కేసు విషయంలో కుమారుడు జైలుకు వెళ్లి రాగా అప్పటినుంచి కుమారుడు తన పిల్లలతో సహా హైదరాబాద్ లో బతుకుదెరువు కోసం వెళ్లారు తలారి ఎల్లవ్వ తలారి పోచమ్మ ఇద్దరు ఇంట్లో తల్లి కూతుర్లు నివాసం ఉంటున్నారు వీరితో ఇరుగు పొరుగు వారు సైతం మాట్లాడకపోవడం వల్ల గత కొంతకాలం మన స్థాపనతో ఉన్నారు ఒంటరితనం భరించలేక గత రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఉదయం చుట్టుపక్కల వాళ్ళు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలం చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కుమారుడు తలారి ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతి దేహాలను రామాయంపేట ఆస్పత్రికి తరలించారు
ఒంటరితనం భరించలేక తల్లి కూతురు ఆత్మహత్యచేసుకున్న ఘటన
RELATED ARTICLES