యన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ఐసిడియస్. ప్రాజెక్టు చిల్లకల్లు ఆఫీస్ నందు ప్రాజెక్టు మీటింగ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు లో నిర్వహించడం జరిగింది.
ఈ మీటింగ్ కి ప్రాజెక్ట్ డైరెక్టర్ G.ఉమా దేవి హాజరై ” గ్రాడ్యుయేషన్ డే ” నిర్వహించి pp – 2 పిల్లల కి సర్టిఫికెట్స్ పంపిణీ ,యాప్స్ ద్వారా పనితనాన్ని మెరుగు పరుచుకోవడం మరియు బాల్య వివాహాలను నిరోధించడం, అక్రమ రవాణా మొదలైన విషయాలు లో అంగన్వాడీ కార్యకర్తలు యొక్క పాత్ర గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పోషణ ట్రాకర్ జిల్లా కో – ఆర్డినేటర్ శ్రీనివాసరావు మరియు చిల్లకల్లు cdpo . J . లక్ష్మి భార్గవి మరియు సూపర్ వైజర్స్, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొనటం జరిగింది.