Friday, January 24, 2025

ఐటీడీపి జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు

TEJA NEWS TV:ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు కర్నూల్ లో జరిగిన “ఐటీడీపి జిల్లా విస్తృతా స్థాయి సమావేశానికి” హాజరయ్యాము అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిగా వచ్చినటువంటి కర్నూల్ జిల్లా అధ్యక్షులు BT నాయుడు అన్నగారిని, ఐటీడీపి పార్లమెంట్ అధ్యక్షులు గట్టు తిలక్ అన్న మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ iTDP తాలూకా కార్యదర్శి హనుమంతు , హోల గుంద మండల అధ్యక్షుడు నాగేంద్ర యువ నాయకులు వరాల మల్లయ్య ఆలూరు బెట్టింగ్ రాజు రాజశేఖర్ రెడ్డి హరినాథ్, ,, మిగతా అన్ని నియజికవర్గ iTDPసభ్యులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular