ఎమ్మెల్యే జారే ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామమునుండి బాలికుంట వరకు ఎన్నో ఏళ్లుగా రోడ్డు నిర్మాణ జాప్యం* . వెంటనే ప్రారంభించవలసిందిగా మండల నాయకులు ఐటీడీఏ పీవోను కోరడమైనది. తక్షణమే స్పందించి అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, తుమ్మలపల్లి సురేష్, మండల అధ్యక్షులు గోవిందరెడ్డి, తదితరులు ఐ టి డి ఏ పి ఓ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఐటీడీఏ పిఓని కలిసిన చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES