భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
4-2-2025
అశ్వరా పేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలంలోని పోడు పట్టా భూముల్లో బోర్ల మంజూరు అంశంపై నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో ITDA ద్వారాపోడు ద్వారా 163 బోర్లు మంజూరయ్యాయి.
చండ్రుగొండ మండల కాంగ్రెస్ గిరిజన నాయకులు ఈ మంజూరు పత్రాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎల్లయ్య,కి అందజేశారు. ఇంకా మరికొన్ని బోర్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ మంజూరైన బోర్లను చండ్రుగొండ మండల గిరిజనులు సద్వినియోగం చేసుకోగలరు. ఎమ్మెల్యే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ఐటీడీఏ ద్వారా పొడుపట్టా భూమిలో బోర్లు మంజూరు ( 163)- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
RELATED ARTICLES