ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా Dr నూకసాని బాలాజీ గారికి అవకాశం ఇచ్చిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తర్లపాడు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు టపాసులు కాల్చుతు, స్వీట్స్ పంచి హార్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు , ఆదిమూలం నరేంద్ర, దాసరి వెంకట నరసింహారావు {శెట్టి}, పోల్నిడి విజయ కృష్ణ, ఆదిమూలం అప్పారావు, వేల్పుల రాంబాబు, ఆదిమూలం రాజకోటి, మరియి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా Dr నూకసాని బాలాజీ
RELATED ARTICLES