TEJA NEWS TV : అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఖాజీపేట మండలంలోని* *సుంకేసుల(హరిజనవాడ) లో ప్రజల కోరిక మేరకు ఏపీ.ఐ.ఐ.సీ.రాష్ట్ర డైరెక్టర్ శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రాములవారి గుడిలో ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం*అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..భారీ ఎత్తున ప్రజలు ఏపీ.ఐ.ఐ.సీ.రాష్ట్ర డైరెక్టర్ శ్రీ.దుగ్గి రెడ్డి గంగాధర్ రెడ్డి గారికి ప్రజలందరూ ఘన స్వాగతం పలికారు*
ఏపీ.ఐ.ఐ.సీ.రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన హరిజనవాడ ప్రజలు
RELATED ARTICLES