TEJA NEWS TV:
ఎస్సై మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం కేంద్రం మైన ఒంటిమిట్ట కోదండ రామస్వామి క్రాస్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు ఆదేశాల మేరకు ఎస్సై మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనం తనిఖీ నిర్వహించడం జరిగింది తనిఖీలో భాగంగా రికార్డులు పరిశీలించి తగిన సలహాలు చూసిన వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మధుసూదన్ రావు పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు
ఎస్సై మధుసూదన్ రావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ
RELATED ARTICLES