నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాగరి ప్రీతం ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపి ఆస్పిరంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించిననారు అనంతరం నూతనంగా ఎన్నికైన ఎస్సీ కార్పొరేషన్ నాగరి మాట్లాడుతూ ఎస్సీల్లో ఉండబడే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆదుకొని వారి యొక్క ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం తోడ్పడుతానని ఇచ్చిన మాట కాంగ్రెస్ తప్పదని మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది తప్ప మాట తప్పదనే విధంగా ఎస్సీ కార్పొరేషన్ కు నీ విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కలిసిన వారిలో ఎల్కతుర్తి మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ అంబాల స్వామి చల్ల మల్లికార్జున్ ఆరూరి సాంబన్న నందిపాక భాస్కర్ తలకోట్ల రమేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ను ఘనంగా సన్మానించిన డా.పెరుమాండ్ల రామకృష్ణ ఎంపి ఆస్పిరెంట్
RELATED ARTICLES