హొళగుంద మండలంలోని కర్నూలు జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన ఎల్లార్తి హజరత్ షేక్షావలి. షాషావలి దర్గాకు విచ్చేస్తున్న భక్తులకు తీపి కబురు అందించిన వక్స్ బోర్డు అధికారులు భారీ ఊరట లభించింది.గతంలో భక్తుల నుండి భారీగా నగదును వసూలు చేయడంతో ఎల్లార్తి కి వచ్చే భక్తులు దర్గాల అధికారులపై మండి పడటంతో శనివారం నాడు ఎల్లార్తి దర్గాల ఈవో అబ్దుల్ రెహమాన్ ల్లా అధికారుల ఆదేశాల మేరకు ధరలను నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పొట్టేలు కొయ్యడానికి 600 రూపాయలు. పచ్చి టెంకాయ ₹100రూపాయలు. తాయత్తులకు 30 రూపాయలు. తల నీలకు 100 రూపాయలు నిర్ణయించడం జరిగింది. భక్తులు చెల్లించాల్సి ఉంటుందని ఎవ్వరికి ఎటువంటి నగుదును ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేయడం జరిగింది. ఈవో అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఎవరైనా భక్తులకు ఇబ్బందలకు గురి చేస్తే తమను ఆశ్రయించాలన్నారు.
ఎల్లార్తి దర్గాలో భక్తులకు తీపి కబురు
RELATED ARTICLES