TEJA NEWS TV: హొళగుంద మండల కేంద్రంలోని ఎల్లార్తి గ్రామంలో ప్రసిద్ధి గాంచిన హాజరత్ షాషావలి. షేక్షావలి. దర్గా ను దర్శించుటకు ఆంధ్ర.తెలంగాణ. కర్ణాటక. మహారాష్ట్ర. నుండి భారీ ఎత్తున రావడం జరుగుతుంది. ఎల్లార్తి సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఎల్లార్తి గ్రామంలో పారిశుద్ధ్య పనులు. వాటర్ ట్యాంకర్ నీళ్లు సప్లై. సీట్ లైట్లు. వచ్చిన భక్తులకు ఉచిత ఆరోగ్య వైద్య. శిబిరం ద్వారా చేశామన్నారు.అలాగే ఎల్లార్తి గ్రామంలో పొలాలలో క్లీన్ చేయించి భక్తులు ఉండేందుకు తగు చర్యలు చేపట్టమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి షఫీ. యువ నేత ఎస్కే గిరి. దరగప్ప తదితరులు పాల్గొన్నారు.

