హొళగుంద మండల కేంద్రంలోని ఎల్లార్తి గ్రామంలో
ఎల్లార్తి హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి దర్శనం చేసుకున్న పత్తికొండ డీస్పీ శ్రీనివాస్ రెడ్డి ఈనెల 11వ తేదీ 12 వ ఊరుసు 13జీయరత్ ట్రాఫిక్ స్థలం పరశీలించారు. దర్గా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది. కలకుండా చూసుకోవాలని బందోబస్త్ ఏర్పాటు చేస్తాం అన్నారు.ఆలూరు సీఐ వెంకటేష్ శ్వర.యస్ ఐ శ్రీనివాస్. ఈఓ అబ్దుల్ రహీమ్.యువ నేత యస్ కె గిరితదితరులు పాల్గొన్నారు.
ఎల్లార్తి ఉరుసు సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకున్న పత్తికొండ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES