ఎర్రచందనం దొంగలను పట్టుకుని, అక్రమ రవాణా అరికడతామని చెప్పిన విధంగా 100 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎర్ర చందనం తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకుంటున్న అటవీ శాఖ.
ఎర్ర చందనం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అటవీ శాఖ
RELATED ARTICLES