ఎన్టీఆర్ జిల్లా నందిగామ
భక్త రామదాసు కళా క్షేత్రం
మణికంఠ కోలాట బృందం ఓం లక్ష్మీనారసింహాయనమః ఆహ్వానం
శ్రీ విజయశంకర స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి,
ఎర్రవరం నారసింహ క్షేత్రంలో అఖండ హరినామ సంకీర్తన
తిరుమల వేంకటేశుని సన్నిధిలో అఖండ హరినామ సంకీర్తన నిరంతరం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అదే తరహాలో సూర్యాపేట జిల్లా, కోదాడ సమీపంలోని ఎర్రవరం గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత ఉగ్రనారసింహస్వామి దివ్య ఆలయంలో కూడా 365 రోజులు అఖండ నృసింహ గాన సంకీర్తనా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ బోర్డు అంగీకరించటం శుభదాయకం.
(మణికంఠ మాస్టర్)
జూలై 26న ఉ.9గం||లకు మహాభజన సమ్మేళనంతో ఈ నామసంకీర్తన ప్రారంభమవుతుంది.
శ్రీ విజయశంకర స్వామి దివ్య సంకల్పంతో ప్రారంభం కానున్న
ఈ కార్యక్రమానికి కంచర్ల శ్రీనివాస్, శ్రీ సైకిల్ బాబా, శ్రీ పూజ్య జ్ఞానప్రసూనానందగిరి మాతాజీ.
శ్రీ సత్యజ్ఞానానంద స్వామీజీ, ఖదిజ్ఞాసి మల్లికావల్లభ వంటి మహామహులు పాల్గొంటున్నారు.
కావున సకల భజన బృందాల కళాకారులు, భక్తులు అఖండ హరినామ సంకీర్తన ప్రారంభ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి కృపకు పాత్రులు కాగలరు.
(ప్రవీణ్ మాస్టర్)
(రాంబాబు మాస్టర్)
భక్తరామదాసు కళాక్షేత్రం, తెలంగాణ
మరిన్ని వివరాలకు:
8074941021, 9959778138 9642614456