చేగుంట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించిన మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ పోలింగ్ కోసం రాష్ట్ర పార్టీ అదేశాల మేరకు ఆదేశాల, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓట్ వెసి గెలిపించాలనిఅన్నారు,పరంజ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES