Thursday, January 16, 2025

ఎమ్మెల్యే రఘునందన్ రావు ని మర్యాదపూర్వకంగా, కలిసిన ,విద్యుత్ ఆర్టిజన్ “కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ అధ్యక్షులు నాంపల్లి

TEJA NEWS TV: బిబిపేట్ మండల కేంద్రంలో బోనాల మహోత్సవం సందర్భంగా, దుబ్బాక ఎమ్మెల్యే విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా,(MLA)”శ్రీ రఘునందన్ రావు” గారిని మర్యాదపూర్వకంగా, కలిసిన ,’విద్యుత్ ఆర్టిజన్ “కామారెడ్డి జిల్లా ఆర్టిజన్ అధ్యక్షులు. నాంపల్లి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రతిపక్ష హోదాలో, విద్యుత్తు ఆర్డిజనుల సమస్యల గురించి మాట్లాడాలని, విన్నవించడం జరిగింది.. ఈ సందర్భంగా (MLA) “రఘునందన్ రావు” గారు మాట్లాడుతూ, తప్పకుండా ప్రతిపక్ష హోదాలో ఉండి, విద్యుత్తుఆర్టిజన్, సమస్యల గురించి ఎప్పటికప్పుడు, మాట్లాడుతామని, సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా, సిద్ధంగా ఉన్నాం అని,వారన్నారు.👆

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular