నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ…
ఎన్డీఏ కూటమి వందరోజుల పరిపాలనలో భాగంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో సీఎం నారా చంద్రబాబునాయుడు గారు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
వందరోజుల పరిపాలనలో భాగంగా ఆళ్లగడ్డకు సంబంధించి ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలకు ఏమేం పథకాలు ఇచ్చారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది..
ప్రతి ఒక్క మండలానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి ఆళ్లగడ్డ అభివృద్ధికి ఇచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలిపిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు.
ఎన్డీఏ కూటమి వందరోజుల పరిపాలనపై సిఎం చంద్రబాబు సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES