ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం,
చందర్లపాడు మండల అధ్యక్షుడు అయిన వడ్డేలి సుధాకర్ గారి ఆహ్వానం మేరకు కాసరబాద గ్రామంలో జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ,
ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు బహుకరించారు.అలాగే రమాదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటారు.ఇదే ఉత్సహంతో వచ్చే సంవత్సరం జనసేన టిడిపి ప్రభుత్వంతో ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకుందాము. అలాగే జనసేన,టిడిపి అధికారంలోకి రాగానే శ్రీ వేణుగోపాల లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేసి ఈ ప్రాజెక్టు కింద ఉన్న కాసార బాధ, చందర్లపాడు, కొడవటికల్లు,ఉస్తేపల్లి, పొక్కునూరు గ్రామాల రైతులకు ఉపయోగపడేలా కృషిచేసి తీరుతాను అని మాటిచ్చారు. జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి.
ఎన్టీఆర్ జిల్లా : ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES