ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లమండలం
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
కంచికచర్ల మండలం కీసర గ్రామం నుండి పెండ్యాల గ్రామం వరకు రోడ్డుకి ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ మొండితోక అరుణ్ కుమార్ సొంత నిధులతో పనిచేయించడం జరిగినది.
కీసర గ్రామం నుండి వెళ్లే వాహనదారులకు జంగిల్ వల్ల ఇబ్బందిగా ఉండటం గమనించిన ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు వారి మానవతా దృక్పథంతో జంగిల్ క్లియరెన్స్ చేయించడం జరిగినది. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రోడ్డు ఇరువైపుల విశాలంగా ఉండటంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటంతో కీసర ,పెండ్యాల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా :మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
RELATED ARTICLES