ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లమండలం
అధికార పార్టీ నేత జర్నలిస్టుపై దాడికి యత్నం
కంచికచర్ల మండల కేంద్రము జర్నలిస్టు పై అధికార పార్టీ నాయకుల దురుసు…
నా ఏమి చేస్తావు నీ అంతు చూస్తాను,నా అంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు వేల్పుల రమేష్
తహసీల్దార్ కార్యాలయంలో గొడవ జరుగుతుందని ఏమిటో చూద్దాం అని వెళ్లిన జర్నలిస్టు పై కొట్టడానికి వచ్చిన కీసర గ్రామానికి అధికార పార్టీ నేత వేల్పుల రమేష్
జర్నలిస్టు పై దాడులకు పాల్పడిన అధికార పార్టీ కి చెందిన నేత
జర్నలిస్టు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తహసీల్దార్ కార్యాలయం దాడికి పాల్పడితే ఇక జర్నలిస్టు బయట బ్రతికే స్వేచ్ఛ మాకు అంటూన్న జర్నలిస్టులు
కాలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కంచికచర్ల జర్నలిస్టులు కోరుతున్నారు….
ఎన్టీఆర్ జిల్లా : జర్నలిస్టుపై దాడికి యత్నించిన అధికార పార్టీ నేత
RELATED ARTICLES