Thursday, January 23, 2025

ఎన్టీఆర్ జిల్లా : క్వారీలో ప్రమాదం ముగ్గురు కార్మికులు దుర్మరణం

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం_*

*_ముగ్గురు కార్మికులు దుర్మరణం_*

*_క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడిన వైనం_*

*_బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు_*

*_ఆచూకీ లేని ముగ్గురు కార్మికులు_*

*_మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది_*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular