TEJA NEWS TV : ది:- 4/07/2024 న గురువారం NTR జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో NTR జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గుమ్మళ్ల సృజన గారిని మర్యాద పూర్వకంగా కలిసి పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ మొక్కని అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించవలసినదిగా కోరడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్
RELATED ARTICLES