ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర గ్రామంలో విషాదం
మునేటిలో VRO గల్లంతు
కంచికచర్ల మండలం కీసర మునేటిలో దిగిన వ్యక్తి గల్లంతు
జాలర్ల సహాయంతో వెతుకులాట ప్రారంభించగా ఊబీలో ఇరుక్కొని మృతి
మృతుడు గంపలగూడెం మండలంలో VRO గా పనిచేస్తున్న ఇమ్రాన్ ఖాన్ గా గుర్తింపు..
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర గ్రామంలో విషాదం
RELATED ARTICLES