TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా అత్యవసర 108 సేవ విభాగంలో జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత కంచికచర్ల ఈఎంటి బొక్కా వినోద్… కంచికచర్ల అత్యవసర సేవ విభాగంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకోవడం జరిగింది..గతంలో 2014లో ఖమ్మం జిల్లా నుంచి 108 అత్యవసర సేవ విభాగంలో భాగంగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా అత్యవసర 108 సేవ విభాగంలో జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత కంచికచర్ల ఈఎంటి బొక్కా వినోద్
RELATED ARTICLES