TEJA NEWS TV TELANGANA : చేగుంట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో రోడ్లు వర్షాలతో అధ్వానంగా మారడంతో నడవడానికి ,వెకిల్స్ పోవడానికి ఇబ్బందిగా మారడంతో పాటు విధి లైట్లు లేక చీకట్లలో నడవడానికి కష్టంగా మారింది దీనికి తోడు పాములు తిరుగుతున్నాయి,రోడ్లకు ఇరువైపుల గడ్డి,పిచ్చిమొక్కలు పెరిగినాయి,కాలనీ వాసులు గ్రామపంచాయతీ ఈఓ ను కలసి విన్నవించుకోవడం తో ఈఓ గారు వెంటనే స్పందించి రోడ్లపై మొరం,లైట్లు వేయిస్తానని,రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను గ్రాస్ కట్టారతో తీసివేయిస్తామని ఈఓ వెంకటేష్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆకుల సుఖేందర్,తుమ్మ యాదగిరి, చౌడం కిషన్, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు*
ఎన్జీవోస్ కాలనీలోనీ సమస్యలపై పంచాయతీ ఈ ఓ కు వినతిపత్రం ఇచ్చిన కాలనీ వాసులు
RELATED ARTICLES



