Teja news tv
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ సుజాతనగర్, మండల పరిషత్ అధ్యక్షురాలుగా సిపిఐ కి చెందిన బి పద్మావతి, కాంగ్రెస్ నాయకుల సహకారం. సిపిఐ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ పాషా సహకారంతో ఏకగ్రీవ ఎన్నిక మొత్తం ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరై నూతన ఎంపీపీగా సిపిఐ కు చెందిన భూక్య పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎంపీపీగా భూక్య పద్మ ఏకగ్రీవంగా ఎన్నిక
– సుజాతనగర్ లో సిపిఐ, కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
RELATED ARTICLES