Saturday, December 13, 2025

ఉషోదయ సేవలను అడిగి తెలుసుకున్న ట్రైన్ ఐఏఎస్లు

TEJA NEWS TV

హోళగుంద మండల కేంద్రంలోని ఈరోజు

ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ సేవా కార్యక్రమాలపై ట్రైన్ ఐఏఎస్లు శివం సింగ్ ఉత్తరప్రదేశ్,  శివాని  ఉత్తర ప్రదేశ్, శివ నే oద రన్, తమిళనాడు, మైకేల్ కేరళ, నిదియ కేరళ, ఆల్ఫ్రెడ్ కేరళ , ట్రైన్  ఐపీఎస్లు అడిగి తెలుసుకున్నారు సోమవారం మండల కేంద్రమైన హోళగుందలో ప్రభుత్వ శాఖలలో జరుగుతున్న జరుగుతున్న కార్యక్రమాలను దగ్గరుండి చూసి నోట్ చేసుకున్నారు అందులో భాగంగానే ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ అంటరానితనం, భూమి, బాల కార్మికుల నిర్మూలన, స్త్రీ పురుష లింగ సమానత్వం, వలసలు నివారించుట ఉపాధి కల్పించుట కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రస్తుతం హోళగుంద , హలహర్వి మండలంలో వలస విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు సీజనల్ హాస్టల్స్ నిర్వహిస్తున్నట్లు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు వివరించారు. గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నోట్ చేసుకొని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు .
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారిని1 సుధారాణి మండల విద్యాధికారి2 కబీర్ సాహెబ్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సమన్వయకర్త రవిశంకర్, ఉపాధ్యాయులు రామదాస్, సీఆర్పీలు లక్ష్మప్ప రేణుక తుకారం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular