హన్మకొండ హరిత కాకతీయ హోటల్ లో బీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు అద్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బిఎస్పి పార్టీ కోసం కష్టపడి పని చేసి ప్రజలందరికి పార్టీ గురించి తెలియచెప్పుతూ పార్టీ ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ . ఆయనతో పాల్గొన్న రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇబ్రాం శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం రాష్ట్ర కార్యదర్శులు దార్ల శివరాజు,. కోశాధికారి నాయిని ప్రణయ్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లంపెల్లి సారయ్య
ఉమ్మడి జిల్లా ఇంఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, 12 నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అని అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్ష
RELATED ARTICLES