*_రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కరించాలని. ఈ రోజు హోళగుంద మండల కేంద్రంలో AISF—TNSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బందును జయప్రదం చేయాలని. పాంప్లెట్లను విడుదల చేయడం జరిగింది_*
*_ఈ కార్యక్రమంలో AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ TNSF మండల కార్యదర్శి మల్లికార్జున TNAF మండల ఉపాధ్యక్షుడు సురేష్ శెట్టి AISF–TNSF మండల నాయకులు దిడ్డి తిక్క స్వామి సామిల్ హనుమంతు రాము మతేశ్ హేమతు.విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు._*
ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్…AISF—TNSF
RELATED ARTICLES