వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 21 న జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు తాళ్ళపాక వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నుండి బంద్ లో పాల్గొని బంద్ విజయవంతం చేయాలని గున్నం పాటి వెంకటరమణ రాష్ట ఉపాధ్యక్షులు పిలుపునిచ్చారు.
ఈ నెల 21 న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రాష్ట్ర మాల మహానాడు సంఘం
RELATED ARTICLES