ఎన్టీఆర్ జిల్లా,కీసర గ్రామం సమీప నేషనల్ హైవే పక్కన గల ఇసుక స్టాక్ పాయింట్ నుండి…
ఇసుక తరలింపు వాహనదారులు రెండు అంతకన్న ఎక్కువ క్యూ లైన్లలో భారీ వాహనాలను నిలిపి వేయడంతో….
నేషనల్ హైవే పై దూర ప్రయాణీకుల వాహనాలు ప్రమాదానికి గురైయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….
వెంటనే హైవే పై భారీ వాహనాల బారులను తొలగించాలని ప్రయాణీకులు కోరుకుంటున్నారు…