ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మొగులూరు గ్రామం నుండి ఇసుక లారీ ను అక్రమంగా తెలంగాణ తరలిస్తుండగా ఖమ్మం జిల్లా మధిర పోలీసులు పట్టుకున్నారు
కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన మహమ్మద్ షకీర్ అనే వ్యక్తిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు