మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్*
చేగుంట మండల్ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన *బెదరమైన.సంతోష్ మరియు. శేరిపల్లి ముత్తవ్వ.కుటుంబాలను* పరామర్శించి ఒకరికి 50 కిలోల బియ్యం మరొక్కరికి 50 కిలోల బియ్యం *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి* ఆదేశాల మేరకు అందజేయడం జరిగింది ఇట్టి ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నరసింహులు మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్ మరియు ఇబ్రహీంపూర్ గ్రామ అధ్యక్షుడు బెదరమైన స్వామి ఉపాధ్యక్షుడు దొరగొల పోచయ్య. మఠం నాగరాజ్.మఠం శ్రీశైలం. అంజిరెడ్డి. ఎగ్గడి పోచయ్య.ముప్పిడి రమేష్ .అక్కల మహేష్ . వడ్ల రాజు. బోయిని అనిల్.చౌదరి యాదగిరి. ముప్పిడి బుదయ్య.బేధరమైన మల్లేశం.చెంది మధు.చెంది మహేష్.ముప్పిడి శ్రీకాంత్. తదితరులు పాల్గొన్నారు
ఇబ్రహీంపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించిన యువ నాయకుడు సండ్రంగు శ్రీకాంత్
RELATED ARTICLES