Thursday, February 6, 2025

ఇబ్రహీంపట్నంలో కనకదుర్గా దేవాలయం నందు శ్రావణమాస విశేష పూజలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం లో శ్రావణమాస విశేష పూజలు

05-08-2024, 02-09-2024

శ్రీ కనకదుర్గా దేవాలయం నందు ఆయుష్యు, ఆరోగ్యం, సుఖసంపదల కొరకు తమ గోత్రనామములతో ప్రతి నిత్యం

శ్రీమహాలక్ష్మీ యంత్రసహిత శ్రీకనకదుర్గా అమ్మవారికి విశేష కుంకుమార్చన

ప్రతి రోజు : ఉ|| 9.00 గం॥లకు పూజా కార్యక్రమాలు ప్రారంభం ప్రతి శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి పంచామృత అభిషేకం

విశేషం : 30.08.2024 తేది వరలక్ష్మీవ్రతం

అమ్మవారికి సామూహిక కుంకుమ అర్చన ఉ|| 9.00 గం||లకు ప్రారంభం

ఈ కార్యక్రమాల్లో పాల్గోన్న భక్తులకు అమ్మ వారి కుంకుమ, లక్ష్మీ రూపులు తీర్థప్రాసాదాలు ఇవ్వబడును.

శ్రావణ మాస పూజలలో భక్తులు శ్రీ కనకదుర్గా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహ పాత్రులుకాగలరు.

శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవాలయం – పశ్చిమ ఇబ్రహీంపట్నం,

వివరములకు ఆలయ అర్చకులను సంప్రదించగలరు శ్రీకాంత్ స్వామి: 8003027494

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular