Tuesday, June 17, 2025

ఇచ్చిన మాట నిలుపుకున్న పవన్ కళ్యాణ్.. కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు

TEJA NEWS TV

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు

ఇటీవల కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్

కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పవన్‌ను కోరిన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య

తక్షణమే స్పందించిన పవన్.. గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ

ఈ మేరకు తాజాగా రూ.50 లక్షలు మంజూరు

ఇందుకు సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజకుమారి డీఆర్వో రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహారావుకు అందజేత

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular