తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
పరకాల నియోజకవర్గం సంగెం మండలం పల్లార్గుడా, వి ఆర్ ఎన్, తండా గ్రామంలో సోమవారం రోజు మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అలాగే గ్రామంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు – 2024 కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో*బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,జిల్లా ఉపాఅధ్యక్షులు పగడాల రాజకుమార్, జిల్లా కార్యదర్శులు కూతురు రాజు,మొలుగురి శ్రీనివాస్, రాష్ట్ర యూవ మోర్చా కన్వీనర్, సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న నాయక్ , చెంద్ర మౌళి, మరియు బూత్ అధ్యక్షులు గుగులోతు సారయ్య, శేక్తి కేంద్రఇంచార్జి గోనె ముకుందాం, బూత్ అధ్యక్షులు బానోత్ రాజు, చిర్ర బాబు, ఆది రెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో బిజెపి నాయకులు డా.పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES