సేంద్రియ ఎరువులను వాడండి
అధిక దిక్కుబడులు సాధించండి
ఆళ్లగడ్డన్యూస్ :
సేంద్రియ ఎరువు నేలను సారవంతం చేసి జీవం ఉన్నదిగా చేసే పోషకం అని వినూత్నఆగ్రోటెక్ ఎల్ .ఎల్ .పి మార్కెట్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బిల్లా రాజేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ నాయక్ లు అన్నారు. గురువారం ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని చాగలమర్రి మండలం ఓ జి తండాలో రైతులకు సేంద్రుల సేంద్రియ ఎరువుల ఆవశ్యకత తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు రైతన్నలు చేపట్టవలసిన అంశాలపై ఆగ్రోటెక్ ఎల్ ఎల్ పి సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన రైతు సదస్సులను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు నేలను సారవంతం చేసి అధిక దిగుబడులు సాధించేందుకు దోహత పడతాయన్నారు. సేంద్రియ జీవన ఎరువులైన
“యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్,జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ II, టర్బో II, కే జి ఎఫ్ 6, రోషిని, ఉజ్వల్ II, త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ (కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సంవత్సరాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తుందన్నారు కావున రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతంగా తయారవుతుందన్నారు. పంట పొలాల్లో సూక్ష్మ ధాతు లోపాలను అదిగమించి పంట దిగుబడి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు. రైతు సోదరులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
ఆళ్లగడ్డ :వినూత్న అగ్రో టెక్
రైతు సదస్సులు
RELATED ARTICLES