భారత రాజ్యాంగ ఆమోదించిన రోజు పురస్కరించుకొని ఆళ్లగడ్డ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఆళ్లగడ్డ డి.ఎస్.పి రవికుమార్, ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ కంబగిరి రాముడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఎస్పీ కార్యాలయ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన డి.ఎస్.పి రవికుమార్
RELATED ARTICLES