TEJA NEWS TV నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ…
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది…
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారితో మరియు సంబంధిత మంత్రితో మాట్లాడడం జరిగిందని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కి 3.5 కోట్ల రూపాయలు అధికంగా నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…
ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రైతులందరూ ఒకటే చెప్తున్నారు మీరు ఇప్పుడు చేసే మేలు తరతరాలు కూడా మర్చిపోలేరని ఈరోజు రైతులు అందరూ ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నారని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
జగన్మోహన్ రెడ్డి వైసిపి నాయకులు మేము చేసే అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇంక మూడు సంవత్సరాలే తర్వాత మేమే వస్తామంటూ మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు ప్రజల్లోకి రావద్దని వస్తే చిన్నపిల్లలు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా గారు తెలిపారు…
గతంలో స్కూల్ బ్యాగ్ లపై మీ ఫోటోలు వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారని. ఈ ప్రభుత్వం అలా కాదు అని ఎక్కడ కూడా ఎవరి ఫోటో ఉండదని అభివృద్ధి దేయంగా నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…





