TEJA NEWS TV :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ
దివంగత నేత ఆళ్లగడ్డ ముద్దుబిడ్డ భూమా నాగిరెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా భూమా శోభనారెడ్డి ఘాట్లో తండ్రి భూమా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల నివాళులర్పించిన ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
తండ్రి భూమా నాగిరెడ్డి ఆశయాలను కార్యకర్తలకు ఇచ్చిన మాటలను నేను దగ్గర ఉండి నెరవేరుస్తానని భూమా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన మేము అండగా ఉంటామని తెలిపిన ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.


